వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్ ప్రభాస్ నటించిన ‘రోమాంచకం’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్, టీ-సిరీస్ డీల్స్‌తో సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ కావడంతో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ దక్కింది.
థియేట్రికల్ హక్కులను విక్రయించకుండా ఆసియన్ సునీల్ ద్వారా విడుదల చేశారు. అడ్వాన్స్ కూడా తీసుకోకపోవడంతో థియేటర్ల నుంచి వచ్చే వసూళ్లు నిర్మాతలకే దక్కనున్నాయి.
Comments
Loading comments...

