Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేదాంత షేర్లలో ప్రాఫిట్ బుకింగ్

రవళి దేవి Jul 06, 2026 10:05 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
వేదాంత షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ - Udayam Digital

Photo Gallery

వేదాంత షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ - main
వేదాంత షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ - gallery image
ఇటీవల లిస్టయిన మూడు వేదాంత గ్రూప్ షేర్లు జూలై 6న వరుసగా రెండో రోజు లాభాల స్వీకరణతో 9% వరకు పడిపోయాయి. ఇందులో వేదాంత ఆయిల్ 8%, వేదాంత ఐరన్ 5%, వేదాంత పవర్ 5.5% క్షీణించాయి. మొదటి త్రైమాసికంలో వేదాంత ఆయిల్ ఉత్పత్తి 17% తగ్గడం, కర్ణాటకలో ఐరన్ ఓర్ ఉత్పత్తి 46% పడిపోవడం ఇందుకు కారణమైంది

Comments

G
Loading comments...