వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినిని వేధించిన కేసులో లఖ్‌నవూ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరమ్‌జిత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. బీఎస్సీ విద్యార్థినితో ఆయన ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుతూ.. "డార్లింగ్.. నీకోసం పేపర్ లీక్ చేస్తా, నన్ను కలవడానికి రా" అంటూ ఒత్తిడి తెచ్చాడు.
సదరు విద్యార్థిని ఆడియో ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో యూనివర్సిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

