వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎఫ్‌పీసీ ఎన్నికల్లో ‘మన ప్యానల్’ తరఫున అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సి.కల్యాణ్.. నిర్మాతల సంక్షేమానికి పలు హామీలు ఇచ్చారు. మెడిక్లెయిమ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని తెలిపారు.
పేద నిర్మాతల పిల్లల చదువు, ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. వృద్ధులకు పెన్షన్, మరణించిన నిర్మాతల కుటుంబాలకు సహాయం, చిన్న సినిమాలకు ఓటీటీ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

