Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో నకిలీ పోలీసుల కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:23 AM కడపGeneral
ప్రొద్దుటూరులో నకిలీ పోలీసుల కలకలం  - Udayam
ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లలో పోలీసుల ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనుమానాస్పద తనిఖీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే 112 నంబర్‌కు కాల్ చేయాలని లేదా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...