Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో కల్తీపై విజిలెన్స్ దాడులు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:34 PM కడపGeneral
ప్రొద్దుటూరులో కల్తీపై విజిలెన్స్ దాడులు - Udayam
ప్రొద్దుటూరులో సీడ్, ఫుడ్, కళ్లాపి, కుంకుమ కెమికల్ మిశ్రమ తయారీ యూనిట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో సౌభాగ్య కళ్లాపి, కుంకుమ రంగు తయారీ యూనిట్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఇటీవల అల్లం, వెల్లుల్లి కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేయగా, నిన్న రసాయన రంగులు కలిపిన ధనియాలు, పప్పు శనగలను విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి సీజ్ చేశారు.

Comments

G
Loading comments...