వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో తప్పులు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంక్ సీఈవో నిరంజన్ రెడ్డిని జిల్లా సహకార శాఖ అధికారి వెంకట సుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం బ్యాంకును తనిఖీ చేసిన ఆయన, రికార్డులు, ఖాతాదారుల వివరాలను బయటకు చేరవేస్తున్న సిబ్బందిపైనా ఫిర్యాదు చేయాలని సూచించారు.
సీసీ కెమెరాల లైవ్ యాక్సెస్, పాస్‌వర్డ్ సీఈవో వద్ద మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

