Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో రెండుగా కాంగ్రెస్‌

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:33 AM కడపGeneral
ప్రొద్దుటూరులో రెండుగా కాంగ్రెస్‌  - Udayam
ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నజీర్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ వేర్వేరుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి నిర్వహించిన కార్యక్రమాల్లో ఇర్ఫాన్, రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి కార్యక్రమాల్లో నజీర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...