Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్గూరు చెరువులో నీళ్లు లేక నిమజ్జనానికి ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM వరంగల్General
ఎల్గూరు చెరువులో నీళ్లు లేక నిమజ్జనానికి ఇబ్బందులు - Udayam
సంగెం మండలంలోని ఎల్గూరు చెరువులో నీరు లేకపోవడంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గతేడాది నీరు సమృద్ధిగా ఉండటంతో నిమజ్జనం వైభవంగా జరగగా, ఈసారి చెరువు ఎండిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏటా ఇక్కడ నిమజ్జనానికి తరలివచ్చేవారు. వర్షాలు లేక చెరువులో నీరు లేకపోవడంతో నిమజ్జనంతో పాటు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...