Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో శిథిల వంతెన.. రాకపోకలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:01 AM నిర్మల్ General
ఖానాపూర్‌లో శిథిల వంతెన.. రాకపోకలకు ఇబ్బందులు - Udayam
ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్‌ ఎస్సీ కాలనీ నుంచి వేంకటేశ్వర ఆలయానికి వెళ్లే దారిలోని మత్తడి వాగు వంతెన శిథిలమై గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే వంతెనపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. పురాతన రహదారికి నూతన రోడ్డు మంజూరు చేయడంతోపాటు వంతెనపై గుంతలను పూడ్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...