Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ రెస్టారంట్లపై అధికారుల దాడులు

Follow Udayam on Google
Girish Bidkar Aug 30, 2026 8:23 AM హైదరాబాద్General
ప్రముఖ రెస్టారంట్లపై అధికారుల దాడులు - Udayam
సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. 11 నమూనాలను ల్యాబ్‌కు పంపి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నాణ్యతలో రాజీపడితే హోటళ్ల సీజ్, లైసెన్సుల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...