Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ భోగాపురంలో పర్యటించారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 17, 2026 9:38 AM విజయనగరంGeneral
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ భోగాపురంలో పర్యటించారు - Udayam
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు , ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీ రవిశంకర్‌ ఆదివారం విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన GMR వరలక్ష్మి ఫౌండేషన్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం యువ శిక్షణార్థులతో ముచ్చటించి వారి ఆశయాలు, కేంద్రంలో అందిస్తున్న శిక్షణ గురించి తెలుసుకున్నారు. తరువాత అనంతరం ASR అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.

Comments

G
Loading comments...