వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు నబి దంపతులు కొన్ని రోజుల క్రితం కొత్తపల్లి ప్రాంతంలో ప్రమాదవశాత్తు బైకు ప్రమాదంలో దంపతులకు ఇద్దరికీ గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు నబి ఇంటికి వెళ్లి దంపతులకు ప్రమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

