వార్తలకు తిరిగి వెళ్లండి
పటాన్‌చెరు పెద్దకంజర్లలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి. మృతి చెందిన వారు శిరీష చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తింపు. ప్రమాదం నుండి తప్పించుకున్న విద్యార్థులు తెలిపిన వివరాలు.
మృతులు నర్సింహ రాజు, సుమంత్ డిప్లొమా సెకండ్ ఇయర్, గణేష్ డిప్లొమా సెకండ్ ఇయర్, ఉదయ్ కిరణ్ డిప్లొమా థర్డ్ ఇయర్, శ్యామ్ కుమార్ డిప్లొమా ఫస్ట్ ఇయర్, సిద్దార్థ్ 10th.
Comments
Loading comments...

