వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతం నుంచి కోరుట్ల వైపు వెళ్ళే RTC బస్సులో లెక్కకు మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు
దీంతో ప్రమాదం జరిగితే బాధ్యులెవరు అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు
ప్రమాదాలు బాధపడక ముందే సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు
Comments
Loading comments...

