Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా వంతెనపై ప్రయాణం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:01 PM శ్రీకాకుళంGeneral
ప్రమాదకరంగా వంతెనపై ప్రయాణం - Udayam
హిరమండలం నుంచి గొట్టా బ్యారేజ్ వరకు వెళ్లే సింగిల్ లైన్ రోడ్డుపై వంశధార కుడి ప్రధాన కాలుపై నిర్మించిన వంతెన గోతులు మయంగా మారిపోయింది. దీంతో ఈ వంతెన ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెనపైన ఉన్న గోతుల్లో నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. గోతులు కప్పేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...