వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఎల్పుగొండ శివారులో విద్యుత్ స్తంభాలు, తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. విద్యుత్ తీగలు గజిబిజిగా ప్రమాదకరం ఉండటం వల్ల గతంలో రెండు సార్లు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు.
విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే సమస్యను పరిష్కారించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

