Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్తంభాలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:49 AM ఆసిఫాబాద్General
ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ స్తంభాలు - Udayam
బెజ్జూర్‌ మండలం చిద్దాపూర్‌ జీపీ పరిధిలోని రంగాపూర్‌లో సిద్దాపూర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. వరి పొలాల్లో ఉన్న స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యపై గత వారం సర్పంచ్‌ సెండే పద్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి వంగిన విద్యుత్‌ స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...