Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:51 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి - Udayam
కోనరావుపేట మండలం నిమ్మపల్లి శివారులో మూలవాగుపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ఇరుకుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...