వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ న్యావనంది చౌరస్తాకు వెళ్లే రహదారిలో ప్రమాదకరమైన మలుపు ఉన్నప్పటికీ, అక్కడ మలుపు సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత నెలలో మలుపు గుర్తించలేక ఓ కారు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన జరిగింది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి మలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

