Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ తీజ్

Follow Udayam on Google
p.g.murthy Sep 06, 2026 4:18 PM మంచిర్యాలGeneral
ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ తీజ్ - Udayam
ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ తీజ్ అని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని జివ్విగూడలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి రూ. 50 వేల నగదు సహాయాన్ని అందించారు. పెళ్లి కాని ఆడపడుచులు శ్రావణ మాసంలో గోధుమలు అలికి, వాటికి నీటిని పోస్తూ, ఆరాధించే గొప్ప పండగే తీజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.

Comments

G
Loading comments...