Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:52 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ - Udayam
కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్‌ భరత్‌ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత, తక్కువ ఖర్చుతో సాగు పద్ధతులు, సహజ వనరుల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు డ్రమ్ములు, బెల్లం, శెనగపిండి తదితర ఇన్‌పుట్స్‌ను పంపిణీ చేశారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...