Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 02, 2026 9:59 PM శ్రీకాకుళంGeneral
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ - Udayam
నరసన్నపేట మండలం మాకివలస రైతు సేవా కేంద్రంలో రైతులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.సత్యనారాయణ ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ నిర్వహణ, బయో రిసోర్స్ ఇన్పుట్స్ సెంటర్లో బలోపేతంపై రైతులకు అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్స్ లో ఎంపిక చేసి వ్యవసాయదారులకు ఎలా శిక్షణ అందించాలో తెలియజేశారు. ట్రైనర్ గోవింద రావు, తోట రమణ, రైతులు ఉన్నారు

Comments

G
Loading comments...