Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ఆదుకోవాలి: రమేశ్ బాబు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 4:25 PM గుంటూరుGeneral
గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ బాబు డిమాండ్ చేశారు. కొత్తపేటలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో సాగు క్లిష్టంగా మారిన తరుణంలో, ఉద్యోగులకు బాసటగా నిలిచి రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...