Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి ప్రకాష్‌కు వందే భారత్ జాతీయ సమైక్యతా అవార్డు లభించింది

Follow Udayam on Google
hari Aug 16, 2026 5:28 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రకృతి ప్రకాష్‌కు వందే భారత్ జాతీయ సమైక్యతా అవార్డు లభించింది - Udayam
కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రముఖ పర్యావరణ పరిరక్షకులు, సమాజ సేవకులు డా. ప్రకృతి ప్రకాష్‌కు ప్రతిష్టాత్మక వందే భారత్ జాతీయ సమైక్యతా అవార్డు–2026 లభించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, వంశీ రామరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెంకటరమణ ప్రముఖుల చేతుల మీదుగా ప్రకృతి ప్రకాష్ అవార్డును స్వీకరించారు.

Comments

G
Loading comments...