Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి పరిరక్షణలో ప్రపంచ రికార్డు బ్లెస్సికి వైద్యుల ఘన సన్మానం.

Follow Udayam on Google
Sircilla jilla news Aug 13, 2026 10:39 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రకృతి పరిరక్షణలో ప్రపంచ రికార్డు బ్లెస్సికి వైద్యుల ఘన సన్మానం. - Udayam
ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసులోనే విశేష కృషి చేస్తూ ప్రపంచ రికార్డు సాధించిన సిరిసిల్లజిల్లా చిన్నారి ప్రకృతి బ్లెస్సిని ప్రముఖ వైద్యులు ఘనంగా సన్మానించారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బ్లెస్సి ప్రస్తుతం బద్దెనపల్లి గురుకులంలో 7వ తరగతి చదువుతోంది.వైద్యులు డాక్టర్ రమణరావు, డాక్టర్ శ్రీవాణి దంపతులు,ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ డాక్టర్ అక్షయ్ సమక్షంలో బ్లెస్సిని అభినందించారు.

Comments

G
Loading comments...