Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం రేషన్ లబ్ధిదారులకు మరో ఛాన్స్

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:52 AM ప్రకాశం General
ప్రకాశం రేషన్ లబ్ధిదారులకు మరో ఛాన్స్ - Udayam
రేషన్ కార్డులకు మొబైల్ నంబర్‌ లింక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రకాశం జిల్లాలో 6,16,806 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు సుమారు 4 లక్షల మంది మాత్రమే నంబర్‌ లింక్ చేసుకున్నారు. ఇంకా 2 లక్షల మంది వరకు లింక్ చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 15లోపు మొబైల్ నంబర్‌ లింక్ చేసుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచించారు.

Comments

G
Loading comments...