Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాల పరవళ్లు: చంద్రబాబు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 09, 2026 8:37 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాల పరవళ్లు: చంద్రబాబు - Udayam
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు ఛానల్ ద్వారా 7,158 క్యూసెక్కుల నీటిని పంటల సాగుకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...