వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల పట్టణ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరయ్యారు. పిల్లలను తల్లిదండ్రులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు.
అంగన్వాడీల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

