వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు, అధిక శబ్దంతో డీజేలు, అనుమతి లేని సభలు, డ్రోన్ల వినియోగంపై నిబంధనలు పాటించాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మైనర్లు ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాలు చూడటంపై నిషేధం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

