వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం భీమన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజలందరిపై పరమశివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. అనంతరం వేములవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
Comments
Loading comments...

