Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు - జయరాం

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 9:36 AM అనంతపురంGeneral
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు - జయరాం - Udayam
వినాయక చవితి పండగ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. గణపతి అనుగ్రహంతో విఘ్నాలు తొలగిపోయి సకల శుభాలు కలగాలని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రసాయనరంగులతో కూడిన వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టితో కూడిన వినాయకుడి విగ్రహాలను పూజిద్దామని ప్రజలకు సూచించారు

Comments

G
Loading comments...