Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలలో చైతన్యం తీసుకురావాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 01, 2026 1:56 PM మంచిర్యాలGeneral
ప్రజలలో చైతన్యం తీసుకురావాలి - Udayam
సీజనల్ వ్యాధులపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డా.ఉమాశ్రీ సూచించారు. శనివారం మధ్యాహ్నం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు మందులను ఇవ్వాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...