Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు విద్యుత్ అధికారుల సూచన

Follow Udayam on Google
p.g.murthy Aug 28, 2026 4:56 PM మంచిర్యాలGeneral
ప్రజలకు విద్యుత్ అధికారుల సూచన - Udayam
లక్షెట్టిపేట విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు శని, ఆదివారాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గణేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 33/11kv సబ్ స్టేషన్ లో నూతన బ్రేకర్స్ అమర్చుట, మరమ్మతుల కారణంగా ఉ. 10-00 గంటల నుండి సా. 05-00 గంటల వరకు లక్షెట్టిపేట, ఉత్కుర్, మొదెల, గంపలపల్లి, ఇటిక్యాల గ్రామాలకు విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.

Comments

G
Loading comments...