Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు తాగునీరు లేని విశాఖలో డేటా సెంటర్‌కు అనుమతులు ఎలా ఇస్తారు?: సీపీఎం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 3:02 PM విశాఖపట్నంGeneral
ప్రజలకు తాగునీరు లేని విశాఖలో డేటా సెంటర్‌కు అనుమతులు ఎలా ఇస్తారు?: సీపీఎం - Udayam
ప్రజలకు తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో అధిక మొత్తంలో నీరు, విద్యుత్తు అవసరమయ్యే డేటా సెంటర్‌ను విశాఖ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు . డేటా సెంటర్ వల్ల నీటి వనరులపై పడే భారాన్ని తెలియజేస్తూ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...