Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి

Follow Udayam on Google
Mohammad Aug 24, 2026 9:27 AM అనంతపురంGeneral
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి - Udayam
గుంతకల్ అన్న క్యాంటీన్ ను సోమవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్ లోని ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారంతో పాటు శుద్ధమైన నీటిని ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

Comments

G
Loading comments...