Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల విశ్ సి ఈ సి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి వామపక్షాలు డిమాండ్

Follow Udayam on Google
Raju Sep 28, 2026 7:42 PM నిజామాబాద్General
ప్రజల విశ్ సి ఈ సి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి వామపక్షాలు డిమాండ్ - Udayam
సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్ లైన్, ఆర్ఎస్ పి, ఎంసిపిఐ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్లను తొలగించడంపై సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రజల విశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీశారని ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.

Comments

G
Loading comments...