Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: మంత్రి తుమ్మల

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 7:08 PM ఖమ్మంGeneral
ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: మంత్రి తుమ్మల - Udayam
ఖమ్మం సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో జరిగిన సభలో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో టికెట్ కోసం పదవుల కోసం ఎప్పుడూ ఎవరి దగ్గర ప్రాధేయపడలేదన్నారు. ప్రజలు కోరుకుంటే కష్టమైనా, నష్టమైనా వారి అభివృద్ధి, సంక్షేమం, ఆకాంక్షల కోసమే తాను నామినేషన్ వేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...