వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించటమే లక్ష్యంగా ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నామని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు.
సోమవారం చీపురుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్చార్ నిర్వహించి బాధితులు నుండి సుమారు 40 వినతులను స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి నిబంధన మేరకు సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

