వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం మొండెంఖల్లులో మంగళవారం ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

