Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు

Follow Udayam on Google
Ajay Krishna Aug 19, 2026 6:26 PM సంగారెడ్డిGeneral
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు - Udayam
అమీన్పూర్ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బీరంగూడ సాయికృపా కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన సీసీ రోడ్లు, యూజీడీ, కమ్యూనిటీ హాల్ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు.

Comments

G
Loading comments...