వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి.జానకి ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను స్వయంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పోలీస్ సంబంధిత సమస్యలపై ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

