వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని 26, 27, 33, 34, 35, 36 వార్డుల్లో నిర్వహించిన “స్వచ్ తాండూరు స్పెషల్ డ్రైవ్” కార్యక్రమంలో పాల్గొని, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆయా వార్డుల్లో పర్యటించి మురుగు కాలువల శుభ్రత, చెత్త సేకరణ, రోడ్లు, వీధుల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు తదితర అంశాలను దగ్గరుండి పరిశీలించారు.
Comments
Loading comments...

