వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి సీఐ గారి అదేశము మేరకు ప్రజల ద్వారా వచ్చిన సమాచారం మేరకు
గొర్రెపల్లి గ్రామంలో మరియు పరిసర ప్రాంతాలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మద్యం స్వాధీనం చేసుకున్నారు
.ఇద్దరు వ్యక్తులపై ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

