Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే జీవీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 6:09 PM పల్నాడుGeneral
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే జీవీ - Udayam
నూజెండ్లలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఆయనకు అర్జీలు సమర్పించారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...