వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల మేలుకోసమే బ్యాంకులు సేవలు అందించడం జరుగుతుందని ఏ డి సి సి బ్యాంక్ నూతన సీఈవో విశ్వేశ్వర్ అన్నారు. మంగళవారం జన్నారంలోని ఏడీసీసీ బ్యాంకును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు.
రైతులకు సహకార బ్యాంకు ద్వారా రుణాలను అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ అశ్విన్, శ్రీరాముల గంగాధర్, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

