Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ప్రజల భూములపై కన్నేస్తే సహించం'

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 25, 2026 9:37 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'ప్రజల భూములపై కన్నేస్తే సహించం' - Udayam
కుత్బుల్లాపూర్ భూములను అకారణంగా 22-A జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...