Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల ఆరోగ్య సేవల్లో ఫార్మసిస్టుల పాత్ర అమూల్యం

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 12:55 PM ఖమ్మంతెలంగాణ
ప్రజల ఆరోగ్య సేవల్లో ఫార్మసిస్టుల పాత్ర అమూల్యం - Udayam
అంతర్జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆయుష్ వైద్య శాలల్లో సేవలందిస్తున్న ఫార్మాసిస్టులను సన్మానించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మాసిస్టుల సేవలు ఎంతో కీలకమని, వైద్యుల సమన్వయంతో పనిచేస్తూ మందుల నాణ్యత, నిల్వ, పంపిణీతో పాటు రోగులకు మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...