Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావేదికలో 68 దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:37 PM ఆసిఫాబాద్General
ప్రజావేదికలో 68 దరఖాస్తులు - Udayam
బెజ్జూర్‌ మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావేదిక సోమవారం ప్రారంభమైందని నోడల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గత రెండు నెలల్లో ఆరు వారాలపాటు నిర్వహించిన ప్రజావేదికలో 68 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కారం కోసం పంపించినట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి మండల ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...