Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిపై ఓరియంటేషన్ కార్యక్రమం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:43 PM జగిత్యాలGeneral
ప్రజావాణిపై ఓరియంటేషన్ కార్యక్రమం. - Udayam
హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి ఓరియంటేషన్ కార్యక్రమానికి రాయికల్ ఎంపీడీవో చిరంజీవి హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపడం, సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షించడంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...